Month: February 2026

సర్వైకల్ క్యాన్సర్ .. నేటి నుంచి ఉచితంగా టీకాలు

నేడు చీపురుపల్లిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా శనివారం నుంచి హెచ్. పి. వి. టీకాలు

గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు

గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను దశల వారీగా ఈ ఏడాది చివరి నాటికి

మెటబాలిక్ హెల్త్ అండ్ డయాబెటిస్ మేనేజ్మెంట్

మెటబాలిక్ హెల్త్ అనేది కేవలం షుగర్ ఒక్కటే కాదు; రక్తపోటు (BP), కొలెస్ట్రాల్, శరీర బరువుతో పాటు నడుము కొలతపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ భారతి

బోధకాలు నివారణ కార్యక్రమం ప్రారంభం

రాష్ట్రంలో బోధకాలు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ బోధకాలు (పైలేరియా) నివారణ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి మాత్రల పంపిణీ కార్యక్రమం జాతీయ స్థాయిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. కేంద్ర…

ఆటోనగర్ కు ఆయుష్ కార్యాలయం తరలింపు

విజయవాడ శివారులోని గొల్లపూడిలో ఉన్న ఆయుష్ ప్రధాన కార్యాలయం ఆటోనగర్లోనికి మారబోతుంది. ఈ కార్యాలయం గురువారం నుంచి పనిచేస్తుందని ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త కార్యాలయ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారని…

డి -వార్మింగ్ పై AI వీడియో విడుదల

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ డీవార్మింగ్ డే – ఫిబ్రవరి 2026 సందర్భంగా రూపొందించిన AI వీడియోను విడుదల చేశారు. పిల్లల ఆరోగ్యంపై పురుగుల ప్రభావం, పోషకాహార…

రేపు క్యాన్సర్ డే

ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్…