Month: November 2025

ఏపీలో 39 లక్షల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు

మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39…