Month: August 2024

ప్రభుత్వాసుపత్రుల్లో 30 అంశాలతో కార్యాచరణ

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం…