శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ లో ఉచిత వైద్యశిబిరం
ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసు వెనుక ఉన్న శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ రోజు గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే…

