యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎంఎంఆర్) కట్టడికి కార్యాచరణ..
• దేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించిన నాల్గవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. • యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు • “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్”…








