ఒమిక్రాన్…జర జాగ్రత్త..!
అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఒమిక్రాన్ (omicron).. ప్రపంచ దేశాలను గడ తడ లాడిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్ ఇదే. అత్యంత వేగంగా వ్యాపిచెందే ప్రమాదకర ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్…



