ఉచితంగా బూస్టరు డోసు

ఈనెల 15 నుంచి పంపిణీ కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం కరోనా వైరస్..మరోసారి దేశ ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించి తీసుకునేందుకు…

ఆస్టర్ ప్రైమ్ ఉచిత వైద్య శిబిరం

బహుదూర్ పల్లిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో ఆస్టర్ ప్రైమ్ హాస్పటల్ బృందం శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్…

క్యాన్సర్.. ఉచిత కన్సల్టేషన్

ఏటా ఫిబ్రవరి 4 వ తేది న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై విస్తృత అవగాహన కలిపించడంతో పాటూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

ఎయిమ్స్ లో టెలీమెడిసిన్ సేవలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అంటే ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌-AIIMS) లో ఈనెల 5 శనివారం నుంచి ఈ-పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్‌) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్‌ డైరెక్టర్‌…

ఇక అంతా ఒమిక్రానే

కొవిడ్ పీడ తొలగినట్టేనా..! కొరోనావైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి…

ఆస్టర్ ప్రైమ్ లో వర్క్ షాపు

మత్తు మందు రోగుల.. శ్వాసనాళాల నియంత్రణపై ప్రదర్శనలు మత్తు మందుకు బానిసైన రోగి శ్వాస నాళాన్ని నియంత్రించే విషయమై హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు ఆదివారం వర్క్ షాప్ నిర్వహించారు. హాస్పటల్ అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్…

తేయాకు..లాభ నష్టాలు

తేయాకు గురించి సంపూర్ణ వివరణ – లాభనష్టాలు . తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా…

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను అమలు చేయటంలో ఏ…

రెనోవాలో అరుదైన శస్త్రచికిత్స

తక్కువ ఖర్చుతో దిగ్విజయంగా ఆపరేషన్ విద్యార్ధిని ఆశలను బతికించిన డాక్టర్లు అత్యంత తక్కువ ఖర్చుతో ఎంతో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసి సాధారణ జీవనాన్ని ప్రసాదించిన రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ వైద్యులు ఆమె ఒక డిగ్రీ పట్టా…

ఆస్టర్ ప్రైమ్ లో ప్రెగ్నెన్సీ ప్యాకేజీలు

ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం.. తక్కువ ధరలతో 9 మాసాల ప్యాకేజీలు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట, హైదరాబాదు వారు ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం అత్యంత తక్కువ ధరలతో ప్రత్యేకంగా రూపొందిచబడిన 9 మాసాల గర్భదారణ…