ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నేలను ప్రపంచ రొమ్ము క్యాన్సర్ మాసం గా పాటిస్తారు .దీనిని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమలలో బాగంగా 05 అక్టోబర్ నుండి 20 అక్టోబర్ 2023,వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహించున్నారు .ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యాడ్ లైఫ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహించబడే ఈ శిబిరంలో ఉచితంగా క్యాన్సర్ నిర్దారణకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు .ప్రాథమిక పరీక్షల అనంతరం ఎవరికైనా వైద్యులు మెమోగ్రమ్ వంటి మరేదైనా వ్యాధి నిర్దారణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయిస్తే వాటి కయ్యే వ్యయంలో మమ్మోగ్రామ్ 25శాతం ,మరియు మరేదైనా టెస్టులకి 10 తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది ..ఈ ఉచిత వ్యాధి నిర్దారణ శిబిరం గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన చిరునామా – బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ,రోడ్ నే0 14 బంజారాహిల్స్ హైదరాబాద్ దింతో పాటు 040 23551235 extn 2354 – 040 23550967/ టెలిఫోన్ నెంబర్లు ను కూడా సంప్రదించగలరు ..