కొవిడ్ పై నిరంతరం అప్రమత్తత
ఏపీ రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్
రాష్ట్ర వ్యాప్తగానవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శాంపిళ్ళను పరీక్షించగా 130 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. కొవిడ్ పై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నాం..ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు..జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం..రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి..ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచాం..ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, మందులు కూడా అందుబాటులో వున్నాయి..వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ వుంటుందని నివాస్ తెలిపారు.