నాన్-కమ్యునకబుల్ డిసీజెస్ (NP-NCD)పై వర్క్ షాప్

నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యునకబుల్ డిసీజెస్ (NP-NCD)పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ . రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పాల్గొన్న ఎన్సీడీ జిల్లా పీఓలు, ఎపిడమాలజిస్టులు, ప్రివెంటివ్ అంకాలజీ నోడలాఫీసర్లు, సిహెచ్ ఓలు, ఎఎన్ ఎంలు, మెడికల్ ఆఫీసర్లు మూడు విడతలుగా చేసిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో నాణ్యత లోపించిది మరింత అవగాహన కల్పించేందుకే మూడు రోజుల […]

అప్రమత్తతోనే అందరికీ ఆరోగ్యం

ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాలి యోగాతో అద్భుత ఫలితాలు..యోగాధ్యయన పరిషత్ పునరుద్దరణ అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదు….సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, జూలై 23 : మెరుగైన వైద్య సేవలందించడమే కాదు… ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి […]

ప్రభుత్వాసుపత్రుల్లో 30 అంశాలతో కార్యాచరణ

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తాం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది రాష్ట్ర  వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, ఆగస్టు 17: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో మెరుగైన […]

నడుద్దాం రండి..

రమేష్ హాస్పటల్స్ పిలుపు పక్షవాతంపై వాకింగ్ తో అవేర్ నెస్  వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు పక్షవాతం పై అవగాహన కలిగించేందుకు ఈనెల 29న శనివారం ఉదయం 7 గంటలకు విజయవాడ నడక(వాకింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రమేష్ హాస్పటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నడక రమేష్ హాస్పిటల్స్, ఎం.జి. రోడ్ బ్రాంచ్ నుంచి ప్రారంభమై రమేష్ హాస్పిటల్స్, మెయిన్ యూనిట్ వద్ద ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మునిసిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ […]

ఆంధ్రప్రదేశ్ లో విప్లవంలా “ఆరోగ్య సంరక్షణ”

ఢిల్లీ వేదికగా “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్” ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలక అడుగు లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం 2 రోజుల కీలక సదస్సులో ఏపీ వాణిని వినిపించే అవకాశం పొందిన మంత్రి విడదల రజిని ప్రజంటేషన్ అనంతరం ‘మహిళల డిజిటల్ హెల్త్’ లోగో ఆవిష్కరణ అమరావతి, అక్టోబర్, 27; రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీకి పయనమవనున్నారు. అక్టోబర్ 28, 29 […]

తేయాకు..లాభ నష్టాలు

తేయాకు గురించి సంపూర్ణ వివరణ – లాభనష్టాలు . తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు. 200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు […]

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను అమలు చేయటంలో ఏ మాత్రం  నిర్లక్ష్యంగా చేయద్దనీ, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై […]

ఆస్టర్ ప్రైమ్ లో ప్రెగ్నెన్సీ ప్యాకేజీలు

ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం.. తక్కువ ధరలతో 9 మాసాల ప్యాకేజీలు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట, హైదరాబాదు వారు ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం అత్యంత తక్కువ ధరలతో ప్రత్యేకంగా రూపొందిచబడిన 9 మాసాల గర్భదారణ ప్యాకేజీలను మంగళవారం (30.11.21) ప్రవేశ పెట్టారు.  ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ప్యాకేజీలు మహిళలలో అమ్మతనం తీసుకొని వచ్చే పూర్తి ప్రయాణకాలం .. అంటే గర్భదారణ సమయం నుండి ప్రసవం వరకూ జరిగే […]

ఆయిల్ పుల్లింగ్..ప్రయోజనాలు

చాలా సంవత్సరాల క్రితం మనం ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ గురించి విన్నాం. చూశాం. అప్పట్లో చాలా రోజులపాటు ఆయిల్ పుల్లింగ్ తో వివిధ రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చనే నమ్మకాలు ప్రబలాయి. చాలామంది ప్రజలు ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. తరువాత క్రమేపీ ఆ ధోరణి తగ్గిపోయింది. వాస్తవానికి ఇప్పటి వారిలో చాలామందికి ఈ ప్రక్రియ గురించి అవగాహన లేదు. తాజాగా ఈ ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ మళ్ళీ తెరమీదకు వచ్చింది. భారతీయ ప్రాచీన (ఆయుర్వేద) ఆచరణలో […]