చాలా సంవత్సరాల క్రితం మనం ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ గురించి విన్నాం. చూశాం. అప్పట్లో చాలా రోజులపాటు ఆయిల్ పుల్లింగ్ తో వివిధ రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చనే నమ్మకాలు ప్రబలాయి. చాలామంది ప్రజలు ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. తరువాత క్రమేపీ ఆ ధోరణి తగ్గిపోయింది. వాస్తవానికి ఇప్పటి వారిలో చాలామందికి ఈ ప్రక్రియ గురించి అవగాహన లేదు. తాజాగా ఈ ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ మళ్ళీ తెరమీదకు వచ్చింది. భారతీయ ప్రాచీన (ఆయుర్వేద) ఆచరణలో […]