Author: doctornews

మెటబాలిక్ హెల్త్ అండ్ డయాబెటిస్ మేనేజ్మెంట్

మెటబాలిక్ హెల్త్ అనేది కేవలం షుగర్ ఒక్కటే కాదు; రక్తపోటు (BP), కొలెస్ట్రాల్, శరీర బరువుతో పాటు నడుము కొలతపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ భారతి

బోధకాలు నివారణ కార్యక్రమం ప్రారంభం

రాష్ట్రంలో బోధకాలు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ బోధకాలు (పైలేరియా) నివారణ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి మాత్రల పంపిణీ కార్యక్రమం జాతీయ స్థాయిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. కేంద్ర…

ఆటోనగర్ కు ఆయుష్ కార్యాలయం తరలింపు

విజయవాడ శివారులోని గొల్లపూడిలో ఉన్న ఆయుష్ ప్రధాన కార్యాలయం ఆటోనగర్లోనికి మారబోతుంది. ఈ కార్యాలయం గురువారం నుంచి పనిచేస్తుందని ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త కార్యాలయ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారని…

డి -వార్మింగ్ పై AI వీడియో విడుదల

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ డీవార్మింగ్ డే – ఫిబ్రవరి 2026 సందర్భంగా రూపొందించిన AI వీడియోను విడుదల చేశారు. పిల్లల ఆరోగ్యంపై పురుగుల ప్రభావం, పోషకాహార…

రేపు క్యాన్సర్ డే

ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్…

దోమలను నియంత్రించాలి

-ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి! నీటి లో క్లోరినేషన్ తీరును పరిశీలించాలి -స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి కుక్కకాట్ల వల్ల జరిగిన మరణాలకు దారితీసిన కారణాలపై ఆడిట్ జరగాలి -కేంద్ర ఆరోగ్య,…

ఏపీలో 39 లక్షల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు

మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39…

మధుమేహం నిరోధం ప్రతిఒక్కరి బాధ్యత

మధుమేహంపై కర పత్రం ఆవిష్కరణ సభలో డాక్టర్ ఎస్. ఎస్ .వి .రమణ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మధుమేహం నిరోధంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎస్. ఎస్. వి .రమణ పిలుపునిచ్చారు. గురువారం…

వ్యసన విమోచన కేంద్రాలకు రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు

వైద్య పరికరాలు, మందులు, ఇతర అవసరాల కోసం 2023-24 కంటే 2024-25 సెప్టెంబరు నాటికి పెరిగిన ఓ.పి, ఐ.పి సేవలు మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి పిలుపు రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాలు…