author

ఆమెకు అరుదైన వ్యాధి..ఆస్టర్ ప్రైమ్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ

అరుదైన ఆరోగ్య సమస్య తో భాదపడుతున్న మహిళకు సరికొత్త జీవనాన్నిచ్చిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు కు చెందిన వైద్యులు అరుదైన ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న వారికి స్వాంతన చేకూర్చే లాప్రోస్కోపిక్ సర్జరీ పై ప్రజలలో అవగాహన కలిపించాలని వైద్య నిపుణుల విజ్ఞప్తి మెరుగైన చికిత్స అందించి మంచి ఫలితాలు పొందాలంటే సరైన సమయంలో రోగాన్ని గుర్తించడం ఎంతో అవసరం. అయితే అరుదైన లక్షణాలతో కూడిన వ్యాధుల విషయంలో సరైన సమయంలో గుర్తించడం అనే […]

శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ లో ఉచిత వైద్యశిబిరం

ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసు వెనుక ఉన్న శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ రోజు గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరఒలో సుమారు 150 మంది రోగులు ఉచితంగా వైద్యాన్ని పొందారు. ఈ […]

30 వేల శాంపిళ్ళు..130 పాజిటివ్ కేసులు

కొవిడ్ పై నిరంతరం అప్రమత్తత ఏపీ రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ రాష్ట్ర వ్యాప్తగానవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శాంపిళ్ళను పరీక్షించగా 130 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. కొవిడ్ పై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నాం..ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు..జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం..రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి..ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ […]

కీళ్ల వాతానికి స్టెమ్ సెల్ థెరపీ

విరించి హాస్పట్ లో చికిత్స రీజనరేటివ్ మెడిసిన్ విభాగం ఏర్పాటు తెలుగు రాష్ట్రాలలోనే మొట్ట మొదటి సారిగా కీళ్ల వాతంతో భాదపడుతున్న వారికి మణిపాల్ విశ్వవిద్యాలయంకు చెందిన స్టెమ్ ప్యూటిక్స్ రీసెర్చి ల్యాబ్ వారు రూపొందించిడ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వారు ఆమోదించినఅత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ చికిత్సను హైదరాబాద్ లోని విరించి హాస్పటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  స్టెమ్ సెల్ థెరపీ ద్వారా పలు రకములైన చికిత్స అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు […]

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎంఎంఆర్) కట్టడికి కార్యాచరణ..

• దేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించిన నాల్గవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. • యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు •  “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్” విడుదల  యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్) నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు, విధివిధానాల అభివృద్ధిని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు గ్లోబల్ వర్క్ షాప్ […]

ఫ్యామిలీ ఫిజీషియ‌న్..ట్రయ‌ల్ ర‌న్ విజ‌య‌వంతం

జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌కు క్షేత్ర‌స్థాయిలో అనూహ్య‌ స్పంద‌న‌ మూడు వారాల్లోనే 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల రెండు విడ‌త‌ల‌ సంద‌ర్శ‌న‌ 4267 హెల్త్ క్లినిక్‌లు ఒక‌సారి సంద‌ర్శ‌న‌ ఇప్ప‌టివ‌ర‌కు 97,011 బీపీ, 66,046 షుగ‌ర్ రోగులకు ప‌రీక్ష‌లు ఫ్యామిలీ ఫిజిషియ‌న్ విధానంలో 67 ర‌కాల మందులు, 14 ర‌కాల వైద్య‌ప‌రీక్ష‌లు ఖాళీల భ‌ర్తీ విష‌యంలో చొర‌వ‌గా ఉండాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఫ్యామిలీ ఫిజిషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్‌పై స‌మీక్ష స‌మావేశం ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానానికి […]

‘డిజిటల్ ఆరోగ్యం’లో ఎపి భేష్

నేషనల్ హెల్త్ అథారిటి ఇడి వి కిరణ్ గోపాల్ ప్రశంస ప్రయివేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావాలి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ స్థాయిలో కృషి చేసిందని నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటి) వి. కిరణ్ గోపాల్ ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఓరియంటేషన్ మరియు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఎ , ప్రైవేటు ఆసుపత్రుల […]

కామినేనిలో ఆఫర్డ్ ప్లాన్

ప్రపంచ మధుమేహ దినం (14 నవంబర్ 2022) సందర్భంగా కామినేని హాస్పిటల్స్ (పోరంకి, విజయవాడ), గురుగ్రామ్ కు చెందిన ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అయిన ఆఫర్డ్ ప్లాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కామినేని ఆసుపత్రి రోగులకు వినూత్న, కస్టమర్ స్నేహపూర్వక ఉత్పాదనలను అందించేందుకు…

ఫెర్టీ 9లో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్

సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాలి వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఫర్టీ 9 సెంటర్ డాక్టర్ సి జ్యోతి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై 50 శాతం రాయితీ  ప్రారంభించిన సినీ నటి ఆమని సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స […]

డిసెంబరు కల్లా ఆయుష్మాన్ భారత్

డిసెంబర్ కల్లా ‘అభా’ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. సిహెచ్ ఓలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు ఆదేశం. ‘భవిష్యత్లో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల లోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఎబిహెచ్ఎ-అభా) నమోదు ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సిహెచ్ ఓలు) స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి […]